Easter Verses in Telugu- Punarudhaana Dinamu Resurruction Day

అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే. నాయందు విశ్వాసముంచువాడు, చనిపోయినను బ్రదుకును. బ్రదికి, నాయందు విశ్వాసముంచు ప్రతివాడును, ఎన్నటికిని చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా? అని ఆమెను నడిగెను. యోహాను సువార్త 11:26

 

1 Corinthians 15:21
1 కొరింథీయులకు 15:21 మనుష్యుని ద్వారా మరణము వచ్చెను గనుక, మనుష్యుని ద్వారానే, మృతుల పునరుత్థానమును కలిగెను.

 

అపోస్తలుల కార్యములు 4 33 ఇదియు గాక, అపొస్తలులు బహు బలముగా, ప్రభువైన యేసు (కొన్ని ప్రాచీన ప్రతులలో క్రీస్తు అని కూర్చబడియున్నది) పునరుత్థానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి. దైవకృప అందరియందు అధికముగా ఉండెను.

ఫిలిప్పీయులకు 3 10 ఏ విధము చేతనైనను, మృతులలోనుండి నాకు పునరుత్థానము కలుగవలెనని, ఆయన మరణ విషయములో సమానానుభవము గలవాడనై, ఆయనను, ఆయన పునరుత్థాన బలమును, ఎరుగు నిమిత్తమును,
1 పేతురు 1 4 మృతులలోనుండి యేసుక్రీస్తు తిరిగి లేచుటవలన, జీవముతో కూడిన (జీవముగల) నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు, నిర్మలమైనదియు, వాడ బారనిదియునైన స్వాస్యము మనకు కలుగునట్లు, ఆయన తన విశేష కనికరము చొప్పున, మనలను మరల జన్మింపజేసెను.
రోమీయులకు 8 34 శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతే కాదు, మృతులలోనుండి లేచినవాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడ చేయువాడును, ఆయనే. {రోమా 5:8-11; హెబ్రీ 7:25}
రోమీయులకు 10 9 అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు, మృతులలోనుండి ఆయనను లేపెనని, నీ హృదయమందు విశ్వసించినయెడల, నీవు రక్షింపబడుదువు.
1 థెస్సలొనీకయులకు 4 14 యేసు, మృతి పొంది తిరిగి లేచెనని మనము నమ్మినయెడల, అదే ప్రకారము, యేసునందు నిద్రించిన వారిని, దేవుడాయనతో కూడ వెంటబెట్టుకొని వచ్చును. {అ కా 7:59,60; రోమా 8:11; 1 కొరిం 15:20-23}

లూకా సువార్త 24 6 ఆయన ఇక్కడలేడు, ఆయన లేచియున్నాడు. ఆయన ఇంక గలిలయలో ఉండి నప్పుడు,
లూకా సువార్త 24 7 మనుష్య కుమారుడు, పాపిష్ఠులైన మనుష్యుల చేతికి అప్పగింపబడి, సిలువ వేయబడి, మూడవ దినమందు లేవవలసియున్నదని, ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసికొనుడని, వారితో అనిరి. {లూకా 9:22}
రోమీయులకు 6 9 మరణమునకు ఇకను, ఆయన మీద ప్రభుత్వము లేదనియు ఎరిగి, ఆయనతోకూడ జీవించుదుమని, నమ్ముచున్నాము.
రోమీయులకు 6 8 మనము క్రీస్తుతో కూడ చనిపోయిన యెడల, మృతులలోనుండి లేచిన క్రీస్తు, ఇకను చనిపోడనియు, {గల 2:20; 2 తిమో 2:11}
రోమీయులకు 6 9 మరణమునకు ఇకను, ఆయన మీద ప్రభుత్వము లేదనియు ఎరిగి, ఆయనతోకూడ జీవించుదుమని, నమ్ముచున్నాము.
రోమీయులకు 6 10 ఏలయనగా, ఆయన చనిపోవుట చూడగా, పాపము విషయమై, ఒక్కమారే చనిపోయెను గాని, ఆయన జీవించుట చూడగా, దేవుని విషయమై జీవించుచున్నాడు.
రోమీయులకు 6 11 అటువలె మీరును, పాపము విషయమై మృతులు గాను, దేవుని విషయమై క్రీస్తుయేసునందు సజీవులు గాను, మిమ్మును మీరే యెంచుకొనుడి.

Sanskrit Script Bible Pdf & Sanskrit Bible in Telugu Download

In this article we provide bible in Sanskrit script and also you can download Sanskrit Bible in Telugu language script. If you are looking for a Sanskrit Bible you are in a good place you can get the PDF version of the Sanskrit by BEL here in this website. The Sanskrit script Bible provided here is published in 1848 printed in in Calcutta by Baptist mission press.

Sanskrit Bible Satyaveda BIBLE in Sanskrit Script PDF

sanskrit bible satyaveda BIBLE in Sanskrit Script

 

Sanskrit Bible in Telugu BIBLE PDF Download

sanskrit bible satyaveda in telugu

 

Hope you like it this article and this Bible might have helped you to download easily if you have any problem in downloading this file please comment as down below so that we can rectify the issues delivers a message with an email id if you it and download the the Sanskrit Bible. We will forward you same PDF on your mail id. Thank you for visiting ssuvarthaswaram.com. keep visiting us for more wonderful content.

Telugu Bible Online – Study PC Mobile

Telugu Bible Online - Study PC Mobile

Telugu Bible Online is a place to read whole Bible in Telugu on PC or on your computer. Many people think Telugu Bible online is to buy but it is not true. It is totally free to read and download on your pc tablet phone or laptop. Bible study is the best way to communicate with God and know his plans for us in our lives. Telugu Bible keerthanalu are included in this for you to read the scriptures. Here we present not Telugu catholic Bible but a protestant Bible.

Telugu Bible Online - Study PC Mobile

Telugu Bible download for pc అనేది అందరికి ఒక మంచి అవకాశం బైబిల్ చదవడానికి. ఆన్లైన్ లో బైబిల్ మీకొరకు పొందు పరిచయము ఇక్కడ . త్వరలో మీకొరకు Telugu Bible dictionary ని కూడా మన వెబ్సైటు నందు పెట్టుకుతస్కు ప్రయత్నిస్తున్నము . దేవిని వాక్యమును ధ్యానించి దాని యందు మనము నడుకుందాం. అది మనకు మన పిల్లలకు ఆశీర్వాదకరం . వాక్యమే శరీరధారియై మనమధ్య నివసించెనను సత్యము మనకు అందరికి తెలుసు. అది మాత్రమే మానాలనుయ్ నిత్యాగ్ని నుండి రక్షింపగలడు. అందుకని వాక్యమును అశ్రద్ధ చేయకుండా ప్రతిదినము చదువుదాం. దానిని అభ్యాసము చేద్దాం. మీకొరకు ఇక్కడ పెట్టబడిన తెలుగు బిల్ ను మీరు చదివి ఆశీర్వాదము పొందుతారని నమ్ముతున్నాం.

Telugu Bible Online

బైబిలు దేవుని యందు భక్తి విశ్వాసాలను పెంచుతుంది. ‘వీరు (బెరయ సంఘములోని వారు) థెస్సలొనీకలో ఉన్న వారికంటె ఘనులైయుండిరి గనుక, ఆసక్తితో వాక్యమును అంగీకరించి, పౌలును సీలయును చెప్పిన సంగతులు, ఆలాగున్నవో లేవో అని, ప్రతి దినమును, లేఖనములు పరిశోధించుచు వచ్చిరి. అందుచేత, వారిలో అనేకులును, ఘనత గల గ్రీసు దేశస్థులైన స్త్రీలలోను, పురుషులలోను, చాల మందియు విశ్వసించిరి’ (అ కా 17:11-12)

కుటుంబ ప్రార్ధనలలో లేదా వ్యక్తిగతంగా ప్రతి రోజు, అనుకూల సమయంలో బైబిలు గ్రంథంలోని ఏదో ఒక వాక్య భాగాన్ని చదువుతూ ఒక సంవత్సర కాలంలో బైబిలు గ్రంథాన్ని పూర్తిచేయాని విశ్వాసులు అనుకొంటారు.  బైబిలును ఒక గ్రంథాలయమని అనుకున్నప్పుడు, ఆ గ్రంథాలయంలోని గ్రంథాలను చదవడం ఎలా? కేటలాగు లేదా పుస్తకాల పట్టికను బట్టి మొదటి గ్రంథం నుండి అలా వరుసగా చివరివరకు బైబిలు చదవడం వలన అవగాహనలో యిబ్బంది కలుగవచ్చు. ఈ రోజు ఏ అంశం చదివితే బాగుంటుందని అనుకొంటూ, పేజీలు తిప్పి వెదకే అనుభవం కొందరు కలిగియుంటారు. అలా చదవడం వలన వారికి ఆసక్తి కలిగించిన వాక్య భాగం లేదా కీర్తన ఎన్నో మార్లు చదవబడి, కొన్ని ప్రాముఖ్యమైన వాక్య భాగాలు అనుభవం లోనికి రాకుండా పోతాయి. మరి యెలా చదివితే బాగుంటుంది?

We are trying to get the Telugu Bible audio for you on our website and we will help you for sure if you really need it. Bible index in Telugu will also be made available for you in the near future on our platform suvarthaswaram.com.

Telugu Bible PDF – తెలుగు బైబిల్ Complete Download Free STUDY

Holy Bible in Telugu Free Download

Telugu Bible PDF:  తెలుగు బైబిల్ ని మనం  పవిత్ర బై బిల్ లేదా పరిశుద్ధ గ్రంధము అని తెలుగు లో సంభోదిస్తాం. Holy Bible in Telugu is presented here for you to download the pdf version of the Telugu language bible. క్రైస్తవ నీ జీవితంలో బైబిలు అనేది చాలా ప్రాముఖ్యమైనది . పరిశుద్ధ గ్రంథము మన జీవితాలకు దిక్సూచి లాంటిది మనం ఎలా బతకాలి ఎలా నడవాలి అనేవి మనకు తెలియజేస్తుంది ఈ పరిశుద్ధ గ్రంధం తెలుగులోకి అనువదించిన పాటనుంచి మనకి అందుబాటులో ఉంది.  ఇప్పటి స్పీడ్ యుగంలో అందరూ ప్రతి విషయాన్ని ఫోన్ ద్వారానో లేక ఇంటర్నెట్ ద్వారా నో చాలా త్వరగా తెలుసుకుంటున్నారు అలాగే బైబిల్ ని కూడా ఇంటర్నెట్ ద్వారా మరియు ఫోన్ల ద్వారా బాగా చదవగలుగుతారు ప్రతీ వారు ఈ బైబిల్ ను చదువుకొనుటకు వీలుగా ఈ బైబిల్ పిడిఎఫ్ నీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుంటా కు అనుగుణంగా ఇక్కడ మా వెబ్ సైట్ లో మీ కొరకు లింక్ ఇవ్వబడినది మీరు చేయవలసినదల్లా ఆ లింక్ ని క్లిక్ చేసి బైబిల్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇది చాలా సులువు అలాగే మీరు ఎక్కడికి వెళ్లిన మీ చేతిలో బైబిల్ ఉంటుంది మీ ఫోన్ ఉన్నంతకాలము మీ బైబిల్ మీతోనే ఉంటుంది మీరు గనక ఈ బైబిల్ ను బాగా చదివినట్లయితే మీకు ఎన్నో  విషయాలు తెలుస్తాయి. ఆదియందు వాక్యముండెను వాక్యము దేవుడై యుండెను . ఇందును బట్టి మనము వాక్యమును అనగా బైబిలును వదలక ఎల్లప్పుడూ మన తొ ఉంచుకొని ఇతరులతో పంచుకునే అలవాటు చేసుకోవాలి. 1దేవుడు మనతో మాట్లాడుటకు బైబిల్లోని వాక్యము ఒక ఖడ్గము వలె ప్రతి విషయంలో మనకి మార్గము  చూపిస్తాడు.  వాక్యము రెండు అంచుుులు గల ఖడ్గం . అది చాలా పదునైనది
దానిని నిర్లక్ష్యంగా చదవకండి . రోజు బైబిలు పట్టణము ద్వారా మీరు మీ కుటుంబము దేవుని మార్గములను తెలుసుకొని దేవుని కొరకు జీవించుటకు ప్రయత్నం చేయాలి. మనం ఆయన వారము ఆయన పని ఉన్నాము కనుక దేవుని వాక్యమును ఎరిగిన వారమై అటువలె నడుచుకొనుము నడచు కొందుము.

పఠింప శ్రేష్ఠ గ్రంధము బై బెల్
అనుదినం పట్టించిన ప్రేమతో డ నడుపును
ఓ పఠింప శ్రేష్ఠ గ్రంధము బైబిల్
శ్రేష్ఠ గ్రంధము బైబిల్
అనుదినం పట్టించిన ప్రేమతో డ నడుపును
శ్రేష్ట గ్రంథము

Telugu Bible pdf Download

మనం చిన్నప్పుడు song pade వాళ్ళం కదా బైబిల్ మీద పాట మీకు గుర్తొచ్చిందా అవునండి ఇది నిజంగా శ్రేష్టమైన గ్రంథం అనుదినం పట్టిస్తే మనల్ని ప్రేమతో నడిపిస్తుందట. అందుకని ఈ పరిశుద్ధ గ్రంథమని మనము రోజు చదువుకుందాం

BIG Clear Print COMPLETE Telugu BIBLE PDF

Bible consists of 66 books. These 66 book compilation is divided as Old testament and New testament. Old Testament is before Jesus Christ and written majorly by prophets. New Testament is written by apostles and others.

 Click here to download this BIBLE PDF

Telugu Bible Online New Testament Download

This is complete 27 books of the New Testament which we call krotha nibandhana in Telugu. You can read from the pdf exposed here online or you can directly download from the link below.

This is pdf version of New Testament for the users.

1881 Telugu New & Old Testament Bible PDF

old telugu bible pdf antique 1881

Click here to download 1881 version BIBLE

This is the oldest version of our BIBLE 1881 Telugu language scripture. When you want to read the BIBLE in older versions you can download this and study.

ఈ ఆర్టికల్ మీకు నటిచిందని ఆశిస్తున్నాము. మీరు దేనికోసం వెదుకుతున్నారా అది దొరికిందని కూడా ఆశిస్తున్నాము. మీకు కావలసినది ఇంకా మీకు దొరకనట్లైతే మీరు క్రింద కామెంట్ ద్వారా మాకు తెలియ జేసినట్లయితే మేము మీకొరకు దానిని అప్లోడ్ చేస్తాము.  మీకు ఎటువంటి బిల్ కావలెనో మీరు క్లియర్ గ చెప్పండి. అది మీకు అందుబాటులో పెట్టడానియూకి మేము ట్రై చేస్తాము.

పరిశుద్ధ గ్రంధము యొక్క ప్రాముఖ్యత మనందరికీ తెలుసు. దానిని మనము మన జీవితాల్లో వాక్యానుసారమైన జీవితము జీవించడానికి తోడ్పడుతుంది. దేవునికి ఇష్టమైన జీవితం మాదిరికరమైన జీవితం మనమందరం జీవించాలని మన ప్రభువైన ఏసు క్రీస్తుని ప్రార్థిద్దాం.