ఏల్ బేతేల్ – బేతేలు దేవుడు – దేవుని నివాసము యొక్క ప్రభువు – El Bethel – The God of the House of God (ఆది 35:7)
ఎలోహీ కాసెద్ది – కృపగల నా దేవుడు – Elohe Chaseddiy – God of Mercy (కీర్త 59:10)
ఏల్ ఎలోహీ ఇశ్రా ఏల్ – ఇశ్రాయేలు దేవుడగు దేవుడు – ఇశ్రాయేలు దేవుడే దేవుడు, ఇశ్రాయేలు దేవునికి, ఇశ్రాయేలు దేవుడైన ఏలోహీమ్, ఇశ్రాయేలు బలవంతుడైన దేవుడు, ఇశ్రాయేలు దేవుని శక్తి, ఇశ్రాయేలు దేవుడు (ఏలోహీమ్) ఆయనే.
El Elohe Yisra’el – God, the God of Israel (ఆది 33:20; కీర్త 68:8)
ఏల్ ఎలియోన్ – సర్వోన్నతుడగు దేవుడు – El Elyon – The Most High God (ఆది 14:18)ఏల్ ఎమునః – నమ్మదగిన దేవుడు – El Emunah – A Faithful God (ద్వితీ 7:9)
ఏల్ గిబ్బార్ – బలవంతుడైన దేవుడు – El Gibbor – The Mighty God (యెష 9:6)
ఏల్ హకబోద్ – మహిమగల దేవుడు – El Hakabodh – The God of Glory (కీర్త 29:3)
ఏల్ హయ్యయే – నా జీవదాతయైన దేవుడు – El Hayyay – God of My Life (కీర్త 42:8)
ఏల్ హీ – జీవముగల దేవుడు – El He – The Living God (యెహో 3:10)
ఏల్ కానా – రోషముగల దేవుడు – El Kana – A Jealous God (నిర్గ 20:5)
ఏలోహీమ్ కెదోషిం – పరిశుద్ధ దేవుడు – Elohim Kedoshim – A Holy God (యెహో 24:19)
ఏల్ కెన్నో – రోషముగల దేవుడు – El Kenno’ – A Jealous God (యెహో 24:19)
ఎలోహీ మ ఒజీ – నాకు దుర్గమైన దేవుడు – Elohe Ma’ozi – God of My Strength (కీర్త 43:2)
ఎలోహీ మకాసే లాను – నా ఆశ్రయము దేవుడే – Elohim Machaseh Lanu – God Our Refuge (కీర్త 62:8)
ఎలి మలేఖి – నా రాజగు దేవుడు – Eli Malekhi – God of My King (కీర్త 2:6)
ఏల్ మరోమ్ – మహోన్నతుడైన దేవుడు – El Marom – God Most High (కీర్త 57:2)
ఏల్ నమకోత్ – ప్రతిదండన చేయు దేవుడు – El Nakamoth – God That Avengeth (కీర్త 18:47)
ఏల్ నోసె – పాపము పరిహరించు దేవుడు – El Nose’ – God That Forgave (కీర్త 99:8)
ఎలోహెను ఒలామ్ – సదాకాలము మనకు దేవుడు – Elohenu ‘Olam – The Everlasting God (కీర్త 48:14)
ఎలోహీ ఓజెర్ లి – దేవుడే నాకు సహాయకుడు – Elohim ‘Ozer Li – God My Helper (కీర్త 54:4)
ఏల్ రా’ యి – నన్ను చూచుచున్న దేవుడు – El Ra’i – Thou God Seest Me (ఆది 16:13)
ఏల్ సెల – నా ఆశ్రయ దుర్గమైన దేవుడు – El Sela – God, My Rock (కీర్త 42:9)
ఏల్ షద్దాయ్ – సర్వశక్తిగల దేవుడు – El Shaddai – The Almighty God (ఆది 17:1,2)
ఏల్ సిమ్కాత్ గిల్ – ఆనంద సంతోషములు కలుగజేయు దేవుడు – El Simchath Gill – God My Exceeding Joy (కీర్త 43:4)
ఏలోహీమ్ త్సెబావోత్ – సైన్యములకు అధిపతియగు దేవుడు – Elohim Tsebaoth – God of Hosts (కీర్త 80:7)
ఎలోహీ తిషు’అతి – నా రక్షణ కర్తయైన దేవుడు – Elohi Tishu’athi – God of My Salvation (కీర్త 18:46; 51:14)
ఎలోహీ త్సదేకి – నా నీతికి ఆధారమగు దేవుడు – Elohe Tsadeki – God of My Righteousness (కీర్త 4:1)
ఎలోహీ యా’కోబ్ – యాకోబు దేవుడు – Elohe Yaa’kob – God of Jacob (కీర్త 20:1; 46:7)
ఎలోహీ ఇశ్రా’ ఏల్ – ఇశ్రాయేలు దేవుడు – Elohe Yisra’el – God of Israel (కీర్త 59:5)
ఏలోహీమ్ బాషామయి – ఆకాశమందు దేవుడు Elohim Bashamayi – God in Heaven (యెహో 2:11)
యెహోవా దేవుని నామములు
యెహోవా – నేను యెహోవాను -Jehovah (Yahweh or Yehovah) – The LORD (నిర్గ 6:29)
అదోనాయ్ యెహోవా – ప్రభువైన యెహోవా – Adonai Jehovah (Yahweh or Yehovah) – The LORD God (ఆది 15:2) సర్వాధికారియైన ప్రభువు (Sovereign-Lord)
యెహోవా ఆదోన్ కల్ హారెట్స్ – సర్వలోక నాధుడగు యెహోవా – Jehovah (Yahweh or Yehovah) Adon Kal Haarets – The LORD, The Lord of All the Earth (యెహో 3:13)
యెహోవా బానా – సృజించిన యెహోవా – Jehovah (Yahweh or Yehovah) Bana – The LORD Creator (యెష 40:28)
యెహోవా కాత్సహి – యెహోవా నా ప్రాణదుర్గము – Jehovah (Yahweh or Yehovah) Chatsahi – The LORD My Strength (కీర్త 27:1)
యెహోవా కెరాబ్ – యెహోవా .. ఔన్నత్యము కలిగించు ఖడ్గము – Jehovah (Yahweh or Yehovah) Cherab – The LORD .. The Sword (ద్వితీ 33:29)
యెహోవా ఎలీ – యెహోవా నా దేవుడు – Jehovah (Yahweh or Yehovah) Eli – The LORD My God (కీర్త 18:2)
యెహోవా ఏల్యాన్ – యెహోవా మహోన్నతుడు – Jehovah (Yahweh or Yehovah) Elyon – The LORD Most High (కీర్త 38:2)
యెహోవా ఎజ్’లమీ – యెహోవా నా ఆశ్రయము – Jehovah (Yahweh or Yehovah) ‘Ez Lami – The LORD My Strength (కీర్త 28:7)
యెహోవా గదోర్ మిల్కానియా – యుద్ధ శూరుడైన యెహోవా – Jehovah (Yahweh or Yehovah) Gador Milchaniah – The LORD Mighty in Battle (కీర్త 24:8)
యెహోవా గనాన్ – మా కేడెము యెహోవా వశము – Jehovah (Yahweh or Yehovah) Ganan – The LORD Our Defence (కీర్త 89:18)
యెహోవా గో’ఏల్ – యెహోవా నా విమోచకుడు – Jehovah (Yahweh or Yehovah) Go’el – The LORD My Redeemer (యెష 49:6; 60:16)
యెహోవా హాషోపెట్ – న్యాయాధిపతియైన యెహోవా – Jehovah (Yahweh or Yehovah) Hashopet – The LORD The Judge (న్యాయా 11:27)
యెహోవా హోషే యాహ్ – రక్షణార్ధమైన యెహోవా – Jehovah (Yahweh or Yehovah) Hoshe’ah – The LORD Save (కీర్త 20:9)
యెహోవా ‘ఇమ్మెకు – యెహోవా నీకు తోడైయున్నాడు – Jehovah (Yahweh or Yehovah) ‘Immeku – The LORD is with you (న్యాయా 6:12)
యెహోవా ఇజోజ్ హకబోత్ – బలశౌర్యములు గల యెహోవా – Jehovah (Yahweh or Yehovah) Izoz Hakaboth – The LORD Strong and Mighty (కీర్త 24:8)
యెహోవా జీరే – యెహోవా యీరే – యెహోవా చూచుకొనును, యెహోవా వీక్షించును, యెహోవా అనుగ్రహించును – Jehovah (Yahweh or Yehovah) Jireh – The LORD will provide (ఆది 22:14)
యెహోవా కబోధి – యెహోవా నీవే నాకు అతిశయాస్పదము – Jehovah (Yahweh or Yehovah) Kabodhi – The LORD My Glory (కీర్త 3:3)
యెహోవా కన్నా – ఆయన నామము రోషముగల యెహోవా – Jehovah (Yahweh or Yehovah) Kanna – The LORD whose name is Jealous (నిర్గ:34:14)
యెహోవా కరేన్ యిషి – యెహోవా నా రక్షణ శృంగము – Jehovah (Yahweh or Yehovah) Karen Yishi – The LORD The Horn of My Salvation (కీర్త 18:2)
యెహోవా మక్సి – యెహోవా మా ఆశ్రయము – Jehovah (Yahweh or Yehovah) Machsi – The LORD My Refuge (కీర్త 91:9)
యెహోవా మగేన్ – యెహోవా నీకు సహాయకరమైన కేడెము – Jehovah (Yahweh or Yehovah) Magen – The LORD of the Shield (ద్వితీ 33:29)
యెహోవా మా’ఓజ్ – యెహోవా నా ఆశ్రయ దుర్గము – Jehovah (Yahweh or Yehovah) Ma’oz – The LORD My Fortess (యిర్మి 16:19)
హమాలేక్ యెహోవా – రాజైన యెహోవా – Hamelech Jehovah (Yahweh or Yehovah) – The LORD the King (కీర్త 98:6)
యెహోవా మెలేక్ ఒలాం – యెహోవా నిరంతరము రాజు – Jehovah (Yahweh or Yehovah) Melech ‘Olam – The LORD King for Ever (కీర్త 10:16)
యెహోవా మేఫాల్ద్ – యెహోవా నన్ను రక్షించువాడు – Jehovah (Yahweh or Yehovah) Mephald – The LORD My Deliverer (కీర్త 18:2)
[యెహోవా మెగద్దిషెం – Jehovah (Yahweh or Yehovah) Megaddishcem – The LORD Our Sanctifier – మమ్మును పరిశుద్ధపరచు యెహోవా (నిర్గ 31:13)
యెహోవా మెత్సోదాంతి – యెహోవా నా కోట – Jehovah (Yahweh or Yehovah) Metsodhanthi – The LORD .. My Fortess (కీర్త 18:2)
యెహోవా మిస్కబ్బి – యెహోవా నా ఉన్నత దుర్గము – Jehovah (Yahweh or Yehovah) Misqabbi – The LORD My High Tower (కీర్త 18:2)
యెహోవా నహెహ్ – మొత్తువాడనగు యెహోవా – Jehovah (Yahweh or Yehovah) Naheh – The LORD that Smiteth (యెహె 7:9)
యెహోవా నిస్సీ (ధ్వజము) – Jehovah (Yahweh or Yehovah) Nissi – యెహోవాయే నా పతాకము, యెహోవా నా స్పష్టమైన చిహ్నము, యెహోవాయే నాకు బుద్ధిచెప్పువాడు. The LORD Our Banner (నిర్గ 17:15)



I want to read Bible daily
Praise the Lord
Thank you for the names of our Lord Jesus and God almighty
With regards
Happy to Serve Lord Brother Prabha.. Thank you
Names of Almighty God is powerful when we say it gives anointing