Category: Pastors Corner
-
Scripture Passages for Wedding
SCRIPTURE FOR MARRIAGE కాబట్టి వారికను ఇద్దరుకాక ఏకశరీరముగా ఉన్నారు గనుక దేవుడు జతపరచినవారిని మనుష్యుడు వేరుపరచ కూడదని చెప్పెను The bride and groom are asked to choose one or two of the following passages or may choose Scripture passages other than the following. Old Testament Genesis 1.26-31 Genesis 2.18-24 Genesis 24.48-51, 58-67 Proverbs 3.3-6 Song of Solomon 2.10-13 Song […]
-
Christian-Marriage-Promises-ప్రమాణము-Telugu Wedding-Vows PDF
సర్వశక్తియు మిక్కిలి కనికరముగల తండ్రీ, నీ సహాయము లేక, మేమేమియు యోగ్యముగా చేయజాలము. నీవీ వ్యక్తులను నీ సంకల్పానుసారముగా జతపరచుటకు, తీసికొనివచ్చియున్నావు. నీ కృపా ప్రసాదము వలన వీరిని సౌభాగ్యవంతులనుగా చేసి, నీ సమక్షమందు వీరు వివాహపు ఒప్పందములో ప్రవేశించునట్లును, వీరు చేయనైయున్న ప్రమాణములను, వాస్తవముగా నిలుపుకొనునట్లు అనుగ్రహించుమని, మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. Pelli ప్రమాణము – Marriage Vows [అనంతరము గురువు వరుని యిట్లు అడుగవలెను] – … అను నీవు, […]
-
బాలింతలు కృతజ్ఞతాస్తుతి చెల్లించుట- New Mom Thanks Giving
బాలింతలు కృతజ్ఞతాస్తుతి చెల్లించుట [ఈ కృతజ్ఞతాస్తుతి సంఘము యొక్క బహిరంగ ఆరాధనలో ఒక దానియందు చెల్లించబడవలెను, పాత నిబంధన కీర్తనను, ప్రభువు ప్రార్ధనను చెప్పునప్పుడు సంఘము కలిసి చెప్పవచ్చును. తల్లియు, తండ్రియు, కొత్తగా పుట్టిన బిడ్డను తీసికొని, పరిశుద్ధ బల్ల యెదుట గాని, లేక వీలయిన మరియొక చోట మోకరించవలెను. గురువు వారికి అభిముఖుడై యిట్లు చెప్పును] సర్వశక్తిగల దేవుడు మీకొక బిడ్డను దానముగా యిచ్చుట వలన, మీయందెంతో దయగలవాడై యున్నాడు. కనుక మనము ఆయనకు కృతజ్ఞతా […]
-
ఆలయ ప్రతిష్ఠ – Church Dedication Service Program Sermon Scripture Pdf
ప్రార్ధన గృహమును (ఆలయమును) ప్రతిష్ఠించు ఆరాధన క్రమము (Church Dedication Service Program) (కీర్తన గాని సంగీతము గాని పాడుచు, ఆలయము చుట్టూ ప్రదక్షిణము చేయవచ్చును) (ఆలయ ద్వారము మూయబడి యుండగా, దాని యొక్క చరిత్ర క్లుప్తముగా చదువబడును) (ఆరాధన గురువు తలుపు తెరచి, యిట్లు చెప్పును) తండ్రి కుమారుడు, పరిశుద్ధాత్మ యొక్క నామమున మేము ఈ దేవుని ఆలయము తలుపు తెరచి, ఆయన జనులను లోపలి ఆహ్వానించుచున్నాము. ఆమేన్. (గురువు లోపలి ప్రవేశించి చెప్పవలసినది ఏమనగా) […]
-
వివాహ ఆరాధన క్రమము – Pastors Christian Wedding/ Marriage Service Guide-Telugu
(ప్రవేశము) [ఒక కీర్తన లేదా సంగీతము పాడుదురు. వివాహము చేసికొనబోవు వధువు మరియు వరుడు గురువు ముందు నిలుతురు. వధువు యొక్క కుడివైపున వరుడు నిలువబడవలెను] Church Wedding Service – Detailed program గురువు యిట్లు చెప్పును: మిక్కిలి ప్రియులారా, వివాహ కార్యము ద్వారా, యీ స్త్రీ పురుషులు యిద్దరిని జతపరచుటకు మనము దేవుని సన్నిధానమునందు కూడియున్నాము. వివాహ పద్ధతి దేవుని చేత ఏర్పాటు చేయబడినది. అందరును ఈ పద్ధతిని గౌరవించవలయునని పరిశుద్ధ గ్రంథము వివరించుచున్నది. […]
-
దేవుని నామం వ్రాయబడిన విధానం Names Of GOD From BIBLE & Meanings
తెలుగు మరియు ఇంగ్లీషు బైబిళ్ళలో దేవుని నామం వ్రాయబడిన విధానం తెలుగు బైబిలులో దేవుడు అని వ్రాయబడిన చోట మూల భాషయైన హెబ్రీ భాషలో మాత్రం, ఎల్, ఎలోహ, ఎలోహీం అని సందర్భానుసారంగా ఏక వచన లేదా బహువచన రూపంలో వ్రాయబడింది. ప్రాముఖ్యమైన ఉదాహరణగా ‘ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను’ (ఆది 1:1) అని వ్రాయబడి నప్పుడు, (తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు) యిమిడియున్న దేవుని సంయుక్త నామముగా దేవుడు (ఎలోహీం) అని వివరించబడింది. ‘దేవుడు .. సృజించెను’ […]