శరీర క్రియలన్నియు
నాలో నశియింప చేయుమయ్యా (2) ||జీవ నదిని||
బలహీన సమయములో
నీ బలము ప్రసాదించుము (2) ||జీవ నదిని||
ఎండిన ఎముకలన్నియు
తిరిగి జీవింప చేయుమయ్యా (2) ||జీవ నదిని||
ఆత్మీయ వరములతో
నన్ను అభిషేకం చేయుమయ్యా (2) ||జీవ నదిని||
Words of worship for this song
This song is very close to my heart. when i sing this song I sing with my whole heart poured out to the lord shouting for his help in my life. Life of every person is different. We need to count our blessings Lord has given us and seek his help in every aspect. Our day filled with Lords spiritual words will make our day. Beautiful is our Lord. Lets praise him with our hands lifted towards him. Lets close our eyes , lift up your hearts to the glorious saviour as we sing this song.
మన హృదయములో నిత్యము ధైవరాధ న ను మరువకుండా
నిత్యము దేవ్ యూఎన్ఐ స్తుతిం హుచు ఉండాలనీ పాట రాసిన భక్తుడు కోరుతున్నాడు తన పల్లవి ద్వారా
మన లోకానుసారమైన మన పనులు దేవునికి అయిష్టములు
వాటిని విసర్జించి దేవిని మార్గానుసారముగా జీవించాలని చెబుతున్నారు
నేను చేయలేక ఉన్న పనులు నీకు సులభముకాబట్టి , దేవ నాకు సహాయము చేయుము అనీ ఆర్ధిస్తున్నాడు
నిర్జీవముగా ఉన్న నాన్న ఊ తిరిగి జీవించునట్లు నాకు సహాయము దయ చేయుము తండ్రి
నీవు చేసిన ఉపకారములలో నేను దేనిని మరువకుండా ఉండునట్లు మరియు నిన్ను నిత్యము స్తుతి చుటకు
D A G Em
Jeevanadini Naa Hrudayamulo
A D
Pravahimpa Cheyumayyaa (2)
D Bm
Shareera Kriyalanniyu
C G D
Naalo Nashiyimpa Cheyumayyaa (2) ||Jeeva Nadini||
D Bm
Balaheena Samayamulo
C G D
Nee Balamu Prasaadinchumu (2) ||Jeeva Nadini||
D Bm
Endina Emukalanniyu
C G D
Thirigi Jeevimpa Cheyumayyaa (2) ||Jeeva Nadini||
D Bm
Aathmeeya Varamulatho
C G D
Nannu Abhishekam Cheyumayyaa (2) ||Jeeva Nadini||
D A G Em
జీవనదిని నా హృదయములో
ప్రవహింప చేయుమయ్యా (2)
D Bm
శరీర క్రియలన్నియు
C G D
నాలో నశియింప చేయుమయ్యా (2) ||జీవ నదిని||
D Bm
బలహీన సమయములో
C G D
నీ బలము ప్రసాదించుము (2) ||జీవ నదిని||
D Bm
ఎండిన ఎముకలన్నియు
C G D
తిరిగి జీవింప చేయుమయ్యా (2) ||జీవ నదిని||
D Bm
ఆత్మీయ వరములతో
C G D
నన్ను అభిషేకం చేయుమయ్యా (2) ||జీవ నదిని||
You can find this song in many Telugu Christian Hymn books. Andhra kraistava keerthanalu, ujjeva keerthanalu, hebron patala pusthakamu, jeevana gaanaalu etc are the books you can find this. Please tell us through comments how this song helped you spiritually to grow in him better day by day. we love you . Praise the LORD.
You need to understand the lyrics నీ వాక్యమే నన్ను బ్రతికించెను Nee Vakyame Nannu Brathikinchenu-Telugu Christian Song to sing them and to get this inspirational song to get stronger in your faith. This song highlights the importance of the word of God which infact is GOD according to John 1:1
In the beginning was the Word, and the Word was with God, and the Word was God.
Nee Vakyame Nannu Telugu Script Christian Lyrics
నీ వాక్యమే నన్ను బ్రతికించెను
భాధలలో నెమ్మది నిచ్చెను
కృపా శక్తి దయా సత్యసంపూర్ణుడా
వాక్యమైయున్న యేసు వందనమయ్యా
1. జిగటగఊబి నుండి – లేవనెత్తెను
సమతలమగు – భూమిపైన నన్ను నిలిపెను
నా పాదములకు – దీపమాయెను
సత్యమైన మార్గములో – నడుపుచుండెను ||నీ
వాక్య||
2. వాడిగల రెండంచుల – ఖడ్గము వలెను
నాలోని సర్వమును – విభజించి శోధించి
పాపమన్యాయమును – తొలగించి వేయుచు
అనుక్షణము క్రొత్త శక్తి – నిచ్చుచుండెను… ఆమెన్ ||
నీ వాక్య||
3. శత్రువును ఎదురుకునే – సర్వంధకవచమై
యుద్ధమునకు సిద్దమనస్సు – నిచ్చుచుండెను
అపవాది వేయుచున్న – అగ్నిబాణములను
ఖడ్గమువలె అడ్డుకొని – ఆపివేయుచున్నది ||నీ వాక్య||
4. పాలవంటిది – జుంటి తేనెవంటిది
నా జిహ్వకు – మహామధురమైనది
మేలిమి బంగారుకన్న – మిన్నయైనది
రత్నారాసులకన్న కోరదగినది ||నీ వాక్య||
English lyrics
Nee vakyame nannu bratikinchenu
Baadhalalo nemmadhinichenu
krupashakthi daya satya sampoornuda
vaakyamaiyunnadeva vandanamayya
1. Jigatagala oobhi nundi levanethenu
Samathalamagu bhoomipai nannu nilipenu
Napaadamulaku deepamaayenu
Sathyamaina maargamulo nannu nilipenu
||ne vakyame||
2. vaadigala rendanchula-khadgamuvalenu
naloni sarmunu-vibhajinchi shodinchi
papanyayamunu-tholaginchiveyuchu
anukshanamu kotha shakthi- nelichundenu .. amen
||ne vakyame||
3. shathruvulanu edurkone -sarvaangakavachamai
yuddhamunaku siddamanasu-ichuchundenu
apavaadi veyuchunna- agnibaanamulanu
khadgamuvale addukoni- aapiveyuchunnaadi
||ne vakyame||
4. Paalavantidi -Jhunti tenevantidi
na jihvaku- maha madhuramainadi
melimi bangaarukanna- minnaainadi
ratnaraasula kanna koradaginadi
||ne vakyame||
Nee Vakyame Nannu Lyrics with Chords
నీ వాక్యమే నన్ను బ్రతికించెను
భాధలలో నెమ్మది నిచ్చెను
కృపా శక్తి దయా సత్యసంపూర్ణుడా
వాక్యమైయున్న యేసు వందనమయ్య
Em D Am D Em
నీ వాక్యమే నన్ను బ్రతికించెను – బాధలలో నెమ్మది నిచ్చెను(2)
Em D Em
కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా – వాక్యమై యున్న యేసు వందనమయ్యా
Em G D G Am Em
1. పాలవంటిది జూ౦టి తేనె వంటిది – నా జిహ్వకు మహామధురమైనది
Em D Em D C/D/Em
మేలిమి బంగారుకన్న మిన్న యైనది – రత్న రాసులకన్నా కోరదగినది
2. జిగటగల ఊబినుండి లెవనెత్తెను – సమతలమగు భూమిపై నన్ను నిలిపెను
Em D Em D C/D/Em
నా పాదములకు దీపమాయెను – నిత్యమైన మార్గములో నన్ను నడిపించును
3. శత్రువును ఎదుర్కొనే సర్వాంగ కవచమై – యుద్దమునకు సిద్దమనసు నిచ్చుచున్నది
Em D Em D C/D/Em
అపవాది వేయుచున్న అగ్నిబాణములను – ఖడ్గమువలే అడ్డుకొని ఆర్పివేయుచున్నది
You can find Telugu Christian Songs Chords, Lyrics, are available here to learn sing and Praise God on this website.
This song is from Andhra Kraisthava Keerthanalu written by పంతగాని పరదేశి about the words of Christ on the cross. సందర్భం: క్రీస్తు శ్రమలు మరణము. the details regarding the song are given here రాగం: హిందుస్తానీ కాపీ తాళం: రూపకము.
Andhra Kraisthava Keerthanalu Song 196
ఆహా మహాత్మ హా శరణ్య – హా విమోచకా
ద్రోహ రహిత చంపె నిను నా – దోషమే కదా ||ఆహా||
వీరలను క్షమించు తండ్రి – నేరమేమియున్
కోరిటితుల నిన్ను చంపు – కౄర జనులకై ||ఆహా||
నీవు నాతో పరదైసున – నేడే యుందువు
పావనుండ ఇట్లు పలికి – పాపి గాచితి ||ఆహా||
అమ్మా నీ సుతుడటంచు మరి-యమ్మతో పలికి
క్రమ్మర నీ జనని యంచు – కర్త నుడితివి ||ఆహా||
నా దేవ దేవ యేమి విడ-నాడితి వనుచు
శ్రీ దేవ సుత పలికితివి శ్రమ – చెప్ప శక్యమా ||ఆహా||
దప్పిగొనుచున్నానటంచు – చెప్పితివి కదా
యిప్పగిదిని బాధ నొంద – నేమి నీకు హా ||ఆహా||
శ్రమ ప్రమాద-ములను గొప్ప – శబ్ద మెత్తి హా
సమాప్తమైనదంచు తెలిపి – సమసితివి కదా ||ఆహా||
అప్పగింతు తండ్రి నీకు – నాత్మ నంచును
గొప్ప యార్భాటంబు చేసి – కూలిపోతివా ||ఆహా||
AHA MAHATMA HA SARANYA LYRICS
క్రీస్తు శ్రమలు – మరణములు
క్రీస్తు సిలువమీద పలికిన యేడు మాటలు Song =====Aha mahathma ha saranya ha vimochaka English Lyrics
Aha Mahathmaha Sharanyaa- ha vimochaka
dhroha rahitha champeninuna dhoshamekada ll aha ll
1. veeralanu shaminchu thandri- neramemiyun
korithitula ninnu jhampu- krura janulakai ll aha ll
2.neevu naatho paradaisuna- nede yundhuvu
paavanunda itlu baliki-paapigaachithi ll aha ll
3. amma nee suthundatanchu mari-yammatho baliki
krammara nee janani anchu-garthanudivithi ll aha ll
4. naa deva deva emi vda- naadithivanuchu
srideva sutha palikithivi srama-cheppa shakyamaa ll aha ll
5. dappigonu chunnaanatanchu-cheppithivigadha
ippagidhi nee baadha nondha-emi neeku haaa ll aha ll
6. srama prammadhamulanu goppa-shabdha metthihaa
samaapthamaina danchu delipisamasithivigadhaa ll aha ll
యేసు చావొందె సిలువపై నీకొరకె నాకొరకే
యెంత గొప్ప శ్రమనోర్చెను నీకొరకె నాకొరకే
1. నదివోలె యేసు రక్తము – సిలువలో నుండి ప్రవహించె
పాపము కడిగి – మలినము తుదిచె – ఆ ప్రశస్త రక్తమే
2. నేడె నీ పాపములొప్పుకో – నీ పాపపు డాగులు తుడుచుకో
నీ యాత్మ తనువుల – శుద్ధి పరచుకొ – క్రీస్తు యేసు రక్తములో
3. పాప శిక్ష పొంద తగియుంటిమి – మన శిక్ష ప్రభువె సహించెను
నలుగ గొట్టబడె పొడవబడె నీకై -అంగీకరించు యేసుని
Lyrics in English:
Yesu chavonde siluvapai – Nee korake Naa Korake
Yenta goppa srama norchenu – Nee korake Naa Korake
1.Nadi vole Yesu rakthamu – Siluvalo nundi pravahinche
Paapamu kadigi malinamu tudiche – Aa prasastha rakthame
2.Nede nee paapamuloppuko – Nee paapapu daagunu tuduchuko
Nee atma tanuvula shuddhi parachuko – Kreesthu Yesu rakthamulo
3.Paapa siksha ponda tagiyuntimi – Mana siksha prabhuve sahinchenu
Nalugagottabade podavabade neekai – Angeekarinchu Yesuni
Jesus Siluva Paatalu -2
సిల్వలో నాకై కార్చెను యేసు రక్తము (2)
శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము(2)
యేసు రక్తము ప్రభు యేసు రక్తము – (2)
అమూల్యమైన రక్తము యేసు రక్తము(2)
1. సమకూర్చు నన్ను తండ్రితో యేసు రక్తము(2)
సంధి చేసి చేర్చును యేసు రక్తము(2)
యేసు రక్తము ప్రభు యేసు రక్తము – (2)
ఐక్యపరచును తండ్రితో యేసు రక్తము(2)
2. సమాధాన పరచును యేసు రక్తము(2)
సమస్యలన్ని తీర్చును యేసు రక్తము(2)
యేసు రక్తము ప్రభు యేసు రక్తము – (2)
సంపూర్ణ శాంతి నిచ్చును యేసు రక్తము(2)
3. నీతిమంతులుగా చేయును యేసు రక్తము(2)
దుర్ణితినంత బాపును యేసు రక్తము(2)
యేసు రక్తము ప్రభు యేసు రక్తము – (2)
నిబంధన నిలపును రక్తము – యేసు రక్తము(2)
4. రోగములను బాపును – యేసు రక్తము(2)
దురాత్మల పారద్రొలును -యేసు రక్తము(2)
యేసు రక్తము ప్రభు యేసు రక్తము – (2)
శక్తి బలము నిచ్చును-యేసు రక్తము(2)
Silvalo Naakai Kaarchenu – Yesu Rakthamu (2)
Shilanaina Nannu Maarchenu – Yesu Rakthamu (2)
Yesu Rakthamu – Prabhu Yesu Rakthamu (2)
Amoolyamaina Rakthamu – Yesu Rakthamu (2)
1.Samakoorchu Nannu Thandritho – Yesu Rakthamu (2)
Sandhi Chesi Cherchunu – Yesu Rakthamu (2)
Yesu Rakthamu – Prabhu Yesu Rakthamu (2)
Aikyaparachunu Thandritho – Yesu Rakthamu (2)
2.Samaadhaana Parachunu – Yesu Rakthamu (2)
Samasyalanni Theerchunu – Yesu Rakthamu (2)
Yesu Rakthamu – Prabhu Yesu Rakthamu (2)
Sampoorna Shaanthinichchunu – Yesu Rakthamu (2)
3.Neethimanthuluga Cheyunu – Yesu Rakthamu (2)
Durneethi Nantha Baapunu – Yesu Rakthamu (2)
Yesu Rakthamu – Prabhu Yesu Rakthamu (2)
Nibandhana Nilupunu Rakthamu – Yesu Rakthamu (2)
4.Rogamulanu Baapunu – Yesu Rakthamu (2)
Duraathmala Paaradrolunu – Yesu Rakthamu (2)
Yesu Rakthamu – Prabhu Yesu Rakthamu (2)
Shakthi Balamu Nichchunu – Yesu Rakthamu (2)
Kreesthu Siluva Paatalu -3
Siluve naa saranaayenu ra
సిలువే నా శరనాయెను రా – నీ – సిలువే నా శర నాయెను రా = సిలువ యందె ముక్తి బలముఁ – జూచితి రా /నీ సిలువే /
1. సిలువను వ్రాలి యేసు – పలికిన పలుకు లందు – విలువలేని ప్రేమామృతముఁ గ్రోలితి రా /నీ సిలువే /
2. సిలువను జూచుకొలఁది – శిలాసమానమైన మనసు = నలిగి కరిగి నీరగుచున్నది రా /నీ సిలువే /
3. సిలువను దరచి తరచితి – విలువ కందగ రాని నీ కృప = కలుషమెల్లను బాపఁగఁ జాలును రా /నీ సిలువే /
4. పలు విధ పధము లరసి – ఫలిత మేమి గానలేక = సిలువయెదుటను నిలచినాడను రా /నీ సిలువే /
5. శరణు యేసు శరణు శరణు – శరణు శరణు నా ప్రభువా = దురిత దూరుఁడ నీ దరిఁ జేరితి రా /నీ సిలువే /
రచన: చెట్టి భానుమూర్తి
Siluvalona Nilachi Yesu song Lyrics
సిలువలోన నిలిచి యేసు – పిలిచె నిన్నే క్రైస్తవా /2/
విలువకందని నీదు ప్రేమ – తలువగా నా తరముకాదు /సిలువ/
1. దేవుని కుమారుడనియు -ధరణినేలే రాజరాజని /2/
కోరాడ దెబ్బలు కొట్టుచు – క్రీస్తు నల్లరి జేసిరా /సిలువ/
2. ఎన్ని శ్రమలనొందిన – మన్నించు తండ్రి వీరలన్ /2/
అన్న యేసుని సిలువ గాధ – వినుమా నా ప్రియ క్రైస్తవ /2/సిలువ/
3. నా కలుషములకై యేసువా – నలిగిపోతివ సిలువలో /2/
విడువనిక నీ పాదముల్ – నన్ను నడుపుమా ఈ ధరన్
నే విడువనిక నీ పాదముల్ – నన్ను నడుపుమా ఈ ధరన్ /సిలువ/
Siluva Paatalu Telugu lo-5
siluvapai o snehituda
సిలువపై ఓ స్నేహితుడా నిన్నెంతగానో హింసించితిరా /2/
నా పాపముకై నా దోషముకై బలియైన నా యేసయ్య /2/సిలు/
1. నా కొరకు త్యాగమూర్తివై బహు విలువైన నీ రక్తము /2/
ధారలుగా నా భారముగా చిందించావులే నా యెదుట /2/
నాదెంతో పాపము నీవు చేసే త్యాగము/2/సిలు/
2. కఠినముగా ఈ లోకము నీదేహాన్ని దాహంతో నలిపారుగా /2/
మౌనముగా మనసు గాయముతో కరిగిపోయావులే నా యెదుట /2/
నాదెంతో పాపము నీవు చేసే త్యాగము /2/సిలు/
Lyrics in English:
Siluvapai o snehituda..
Ninnentagaano himsinchitiraa.. /2/
Naa paapamukai – Naa doshamukai
Baliyeina na Yesayya.. /2/Siluvapai/
1. Naa koraku tyaagamurthivai
Bahu viluvaina nee rakthamu
Dhaaraluga – naa bhaaramuga
chindinchaavule naa yeduta /2/
Naadento paapamu – Nivu chese tyaagamu /2/Siluvapai/
2. Kathinamuga ee lokamu
Nee dehaanni daahamto nalipaaruga /2/
mounamuga mansu gaayamuto
Karigipoyaavule naa yeduta /2/
Naadento paapamu – Nivu chese tyaagamu /2/Siluvapai/
Siluva Paatalu in Telugu language – 6
సిలువలోన నిలిచి యేసు – పిలిచె నిన్నే క్రైస్తవా /2/
విలువకందని నీదు ప్రేమ – తలువగా నా తరముకాదు /సిలువ/
1. దేవుని కుమారుడనియు -ధరణినేలే రాజరాజని /2/
కోరాడ దెబ్బలు కొట్టుచు – క్రీస్తు నల్లరి జేసిరా /సిలువ/
2. ఎన్ని శ్రమలనొందిన – మన్నించు తండ్రి వీరలన్ /2/
అన్న యేసుని సిలువ గాధ – వినుమా నా ప్రియ క్రైస్తవ /2/సిలువ/
3. నా కలుషములకై యేసువా – నలిగిపోతివ సిలువలో /2/
విడువనిక నీ పాదముల్ – నన్ను నడుపుమా ఈ ధరన్
నే విడువనిక నీ పాదముల్ – నన్ను నడుపుమా ఈ ధరన్ /సిలువ/
Good Friday Siluva Paatalu Telugu lo- 7
Siluvalo saagindi yaatra Telug worship song lyrics
సిలువలో సాగింది యాత్రా – కరుణామయుని దయగల పాత్ర #2#
ఇది ఎవరికోసమో… ఈ జగతి కోసమే ఈ జనుల కోసమే # సిలువలో#
1. పాలు గారు దేహము పైన – పాపాత్ముల కొరడాలెన్నో#2#
నాట్యమాడినాయి నడి వీధిలో నిలిపాయి #2#
నోరు తెరువలేదాయే ప్రేమా… బదులు పలుకలేదాయె ప్రేమ#2#
2. చెళ్ళుమని కొట్టింది ఒకరు – ఆ మోముపైన ఊసింది మరియొకరు#2#
బంతులాడినారు – బాధలలో వేసినారు #2#నోరు తెరువ#
3. వెనుకనుంచి తన్నింది ఒకరు- తన ముందు నిలిచి నవ్వింది మరియొకరు#2#
గేలి చేసినారు – పరిహాసమాడినారు#2# నోరు తెరువ#
4. దాహమని అడిగింది ప్రేమా – చెడు దాహం ఇచ్చింది లోకం#2#
చిరకనిచ్చినారు – మరి భారిసెతో గుచ్చారు #2# నోరు తెరువ#
Jesus Christ on Cross – Feel good Siluva Paatalu Telugu lo- 8
సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో
తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా 2
వెలియైన యేసయ్యా- బలియైన యేసయ్యా
నిలువెల్ల నలిగితివా – నీవెంతో అలసితివా #సిలువలొ#
1. నేరము చేయని నీవు – ఈ ఘోర పాపి కొరకు
భారమైన సిలువ – మోయలేక మోసావు2
కొరడాలు చెళ్ళని చీల్చెను – నీ సుందర దేహమునే2
తడిపెను నీ తనువును – రుధిర౦పు ధారాలే2#వెలి#
2. వధకు సిద్దమైన గొర్రెపిల్లవోలె
మోమున ఉమ్మివేయ – మౌని వైనావే2
దూషించి అపహిసి౦చి హింసించిరా నిన్ను2
ఊహకు అందదు నీ త్యాగమేసయ్యా2#వెలి#
లేచినాడురా సమాధి గెలిచినాడురా – యేసు లేచినాడురా సమాధి గెలిచినాడురా అ.ప. లేతునని తా జెప్పినట్టు – లేఖనములలో పలికినట్టు /లేచి/ 1. భద్రముగ సమాధిపైని – పెద్దరాతిని యుంచిరి భటులు ముద్రవేసి రాత్రియంత నిద్రలేక కావలియున్న 2. ప్రభువు దూత పరమునుండి – త్వరగా దిగి రాతిని పొర్లించి భళిర దానిపై కూర్చుండె – భయమునొంద కావలివారు 3. పొద్దు పొడవక ముందే స్త్రీలు సిద్ధపరచిన సుగంధములు శ్రద్ధతోడ తెచ్చి యేసుకు – రుద్దుదామని వచ్చి చూడ 4. చూడవెళ్లిన స్త్రీలను దూత – చూచి యపుడే వారితోడ లేడు గలలియ ముందుగ పోతున్నాడు – అపుడె లేచినాడని 5. చచ్చిపోయి లేచినాడు – స్వామి భక్తుల కగుపడినాడు చచ్చినను నను లేపుతాడు – చావు అంటే భయపడరాదు 6. నేను చేసే పనులనెరుగు – నేను నడిచే మార్గమెరుగు నేను చేప్పు మాటలెరుగు – నేను బ్రతికే బ్రతుకు నెరుగు 7. నేను లేచిన యేసునందు – మానక మది నమ్ముకొందు – తాను నాలోయుండినందున – దయను జేర్చు మోక్షమందు 8. పాపభారము లేదు మనకు – మరణ భయము లేదు మనకు నరక బాధ లేదు మనకు – మరువకండి యేసు ప్రభుని 9. యేసు నందే రక్షణ భాగ్యం – యేసు నందే నిత్య జీవం యేసు నందే ఆత్మ శాంతి – యేసు నందే మోక్ష భాగ్యం 10. పాపులకై వచ్చినాడు – పాపులను కరుణించాడు పాపులను ప్రేమించానాడు – ప్రాణదానము చేసినాడు
1.క్రీస్తు నేడు లేచెను ఆ ఆ ఆ హల్లెలూయ మర్త్య దూత సంఘమా ఆ ఆ ఆ హల్లెలూయ భూమి నాకసంబులో ఆ ఆ ఆ హల్లెలూయ బాడుమిందు చేతను ఆ ఆ ఆ హల్లెలూయ 2. మోక్షమియ్య నాధుడు ఆ ఆ ఆ హల్లెలూయ యుద్ధమాడి గెల్చెను ఆ ఆ ఆ హల్లెలూయ సూర్యుడుద్భవింపగ ఆ ఆ ఆ హల్లెలూయ చీకటుల్ గతియించెను ఆ ఆ ఆ హల్లెలూయ 3. బండ, ముద్ర, కావలి ఆ ఆ ఆ హల్లెలూయ అన్ని వ్యర్ధమైనవి ఆ ఆ ఆ హల్లెలూయ యేసు నరకంబును ఆ ఆ ఆ హల్లెలూయ గెల్చి ముక్తి దెచ్చెను ఆ ఆ ఆ హల్లెలూయ 4. క్రీస్తు లేచినప్పుడు ఆ ఆ ఆ హల్లెలూయ చావు ముల్లు త్రుంచెను ఆ ఆ ఆ హల్లెలూయ ఎల్లవారి బ్రోచును ఆ ఆ ఆ హల్లెలూయ మృత్యువింక గెల్వదు ఆ ఆ ఆ హల్లెలూయ 5. యేసు మృతి గెల్చెను ఆ ఆ ఆ హల్లెలూయ మేము కూడ గెల్తుము ఆ ఆ ఆ హల్లెలూయ యేసుడుండు చోటకు ఆ ఆ ఆ హల్లెలూయ మేము కూడ బోదుము ఆ ఆ ఆ హల్లెలూయ 6. భూమి నాకశంబులో ఆ ఆ ఆ హల్లెలూయ యేసు, నీకు స్తోత్రము ఆ ఆ ఆ హల్లెలూయ మృత్యు సంహారకుండ ఆ ఆ ఆ హల్లెలూయ నీదె నిత్య జయము ఆ ఆ ఆ హల్లెలూయ
పరమ జీవము నాకునివ్వ తిరిగి లేచెను నాతోనుండ నిరంతరము నన్ను నడిపించును- మరల వచ్చి యేసు కొనిపోవును యేసు చాలును – హల్లెలూయ హల్లెలూయ (2) ఏ సమయమైన ఏ స్తితికైనా నా జీవితములోయేసు చాలును 1. సాతాను శోధన లధికమైన – సొమ్మసిల్లక సాగి వెళ్లేదను లోకము శరీరము లాగినను – లోబడక నేను వెళ్లేదను #యేసు# 2. పచ్చిక బయలులో పరుండజేయున్ – శాంతి జలము చెంత నడిపించును అనిశము ప్రాణము తృప్తిపరచున్ – మరణ లోయలో నన్ను కాపాడును ౩. నరులెల్లరు నను విడచిననూ – శరీరము కుళ్ళి కృశించినను హరించినన్ నా ఐశ్వర్యము – విరోధివలె నన్ను విడచినను #యేసు#
మరణము గెలిచెను మన ప్రభువు మనుజాళి రక్షణ కోసము (2) ఎంత ప్రేమ, ఎంత త్యాగం జయించె సమాధిని (2) ||మరణము||
పాపపు ఆత్మల రక్షణకై గొర్రె పిల్ల రుధిరం నిత్య జీవమై (2) నిన్ను నన్ను పిలిచే శ్రీయేసుడు (2) ఎంత జాలి, ఎంత కరుణ యికను మన పైన (2) ||మరణము||
నేడే పునరుద్దాన దినం సర్వ మానవాళికి పర్వ దినం (2) పాపపు చెర నుండి విడుదల (2) ఎంత ధన్యం, ఎంత భాగ్యం నేడే రక్షణ దినం (2) ||మరణము||