Lent Day -14 Sramala Dinaalu 1 wallpaper whatsapp status christian telugu image

Lent Day -15 Sramala Dinaalu 18/03/2022 Good Friday Images

Lent Day -14 Sramala Dinaalu 1 wallpaper whatsapp status christian telugu image

 

Lent Day -14 Sramala Dinaalu 1 wallpaper whatsapp status christian telugu image

 

అక్కడను నీ చేయి నన్ను నడిపించును. నీ కుడిచేయి నన్ను పట్టుకొనును.
కీర్తనలు 139:10

Yento vinta yento china Song Lyrics (Siluva dhyanamulu)
ఎంతో వింత ఎంతో చింత – యేసు నాధు మరణ మంత = పంతముతో జేసి రంత – సోంత ప్రజలు స్వామి నంత /ఎంతో/
పట్టి కట్టి నెట్టి కొట్టి – తిట్టి రేసు నాధు నకటా = అట్టి శ్రమల నొంది పలుక -డాయె యేసు స్వామి నాడు ॥ఎంతో॥
మొయ్యలేని మ్రాను నొకటి – మోపి రేసు వీపు పైని = మొయ్యలేక మ్రానితోడ – మూర్చబోయె నేసు తండ్రి ॥ఎంతో॥
కొయ్యపై నేసయ్యన్ బెట్టి – కాలుసేతులలో జీలల్ = కఠిను లంత గూడి కొట్టిరి – ఘోరముగ క్రీస్తేసున్ బట్టి ॥ఎంతో॥
దాహముగొన జేదు చిరక – ద్రావ నిడిరి ద్రోహులకటా = ధాత్రి ప్రజల బాధ కోర్చి – ధన్యుడా దివి కేగె నహహా ॥ఎంతో॥
బల్లెముతో బ్రక్కన్ బోడవన్ – పారె నీరు రక్త మహహా = ఏరై పారె యేసు రక్త – మెల్ల ప్రజల కెలమి నొసగు ॥ఎంతో॥

 

 

నీ ఆత్మయొద్దనుండి నేనెక్కడికి పోవుదును? నీ సన్నిధినుండి నేనెక్కడికి పారిపోవుదును?
నేను ఆకాశమునకెక్కినను, నీవు అక్కడను ఉన్నావు. నేను పాతాళమందు పండుకొనినను, నీవు అక్కడను ఉన్నావు.
నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను,
అక్కడను నీ చేయి నన్ను నడిపించును. నీ కుడిచేయి నన్ను పట్టుకొనును.
​అంధకారము నన్ను మరుగుచేయును. నాకు కలుగు వెలుగు రాత్రివలె ఉండును, అని నేననుకొనిన యెడల,
చీకటియైనను నీకు చీకటి కాకపోవును. రాత్రి పగటివలె నీకు వెలుగుగా ఉండును. చీకటియు, వెలుగును, నీకు ఏకరీతిగా ఉన్నవి.
నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించినవాడవు నీవే.

Leave a Comment