రాకడనే రైలు బండి వస్తున్నది రెండవ రాకడనే రైలు బండి వస్తున్నది (2)
పరిశుద్ధులకందులో చోటున్నది
మంచి సీటున్నది (2) ||రాకడనే||
- సత్యమనే చక్రములు దానికున్నవి
శాంతి అనెడి పైకప్పు దానికున్నది (2)
పాపములను క్షమియించే బ్రేకులున్నవి – బండికి బ్రేకులున్నవి(2). ||రాకడనే||
- తండ్రి కుమారాత్మలనే రైలు బండిది
ఇంజను డ్రైవరు పేరు ఆత్మ దేవుడు (2)
యెహోవ తండ్రీ అనె గార్డు ఉన్నాడు – బండికి గార్డు ఉన్నాడు (2). ||రాకడనే||
- రక్షణనే టిక్కెట్టు దానికున్నది (2)
మారు మారుమనస్సు పొంది మీరు
ముందుకు రండి – టిక్కెట్టు కొనండి (2) l|రాకడనే|l
ఆదికాండము,నిర్గమకాండం,లేవియకాండం,సంఖ్యాకాండం ద్వితియోపదేశకాండం – ధర్మశాస్త్ర గ్రంధాలివి
1.యెహోషువ,న్యాయాధిపతులు,రుతు సమూయేలు,రాజులు,దినవృత్తాంతములు ఎజ్రా,నెహెమ్యా,ఎస్తేరులు చరిత్ర గ్రంధాలివి
2.యోబు,కీర్తనలు,సొలొమోను సామెతలు ప్రసంగి,పరమగీతం – కావ్యగ్రంధాలు యెషయా,యిర్మీయా విలాపవాక్యములు యెహేజ్కేలు,దానియేలు ప్రవక్త గ్రంధాలు – పెద్ద ప్రవక్త గ్రంధాలు
- హోషేయ,యోవేలు,ఆమోసు ఓబద్యా,యోనా,మీకా,నహుము హబక్కూకు,జెఫన్యా,హగ్గయి,జెకర్యా, మలాకితో ముగిసాయి ప్రవక్త గ్రంధాలు – చిన్న ప్రవక్త గ్రంధాలు
- Adikandam, nirgamakandam Leviyakandam, Sankhyakandam , Dwithiyopadesha kandam- Dharmasastra Grandhalivi –(2)
- Yahoshua nyayadhipatulu- Ruth Samuel
rajulu dinvrithanthamulu…(2) Ezra Nehemiah Esther lu….(2) Charithra Grandhalivi (Adikandam…..)
- Yob, Keertanalu , Solomon samethalu ,Praasangi , Paramagetham Kavya Grandhalu–(2) Yeshaiya , Yeremiah, Vilapavakyamulu , Ehejkelu, Danielu Pravaktha Grandhalu-(2) —Pedda Pravaktha Grandhalu (Adikandam ………..)
- Hosea ,Yovelu , Aamosu Obadiah ,Yonah , Micah, nahom-(2) Habakkuk , Zephanya , Haggai , Zechariah Malachi tho mugisayyi Pravaktha Grandhalu–(2) —- chinna pravaktha Grandhalu (Adikandam…………….)
పల్లవి: మత్తయి,మార్కు,లూకా,యోహాను – సువార్త గ్రంధాలు అపొస్తలులకార్యములు – చరిత్ర గ్రంధమది
- రోమా,కోరింధి, గలతి, ఎఫెసీ, ఫిలిప్పి కొలస్సి,థెస్సలోనిక, తిమోతి, తీతు, ఫిలేమోను హెబ్రీతో ముగిసాయి పౌలు పత్రికలు
2.యాకోబు,పేతురు,యోహాను యూదా పత్రికలు ఏడింటిని అంటారు – సార్వత్రిక పత్రికలు యోహాను వ్రాసాడు ప్రవచన గ్రంధం ప్రకటనది
Yesu Kreesthu Shishyula Perlu
Yesu kreesthu Shishyula Perlu – Chebudamoranna
Pannendumandi Shishyula Perlu – Chebudamoranna
1.Kananeeyudaina Simonu
Peturanabadina Simonu
Alphayi Kumarudu Yacobu
Jebadayee Kumarudu Yacobu
2.Thaddai lebbai anabadina Yuda
Mosakari Iscariyotu yuda
Peter Sodarudu Andreya
Yacobu Sodarudu Yohanu
- Diduma Anabadina Shishyudu Thoma
Levi Anabadina Shishyudu Matthai
Nathaniyelane Bartholomai
Bethsaidavadaina Philip
అపాయం వస్తే – ఆపద సంభవిస్తే
ఎం చేస్తావు? నీవు ఏమౌతావు ?
పారిపోతాను నేను దాగుకుంటాను
ఎక్కడికి పోతావు ? ఏడ దాక్కుంటావు ??
యేసు నామం బలమైన దుర్గం
అక్కడే సురక్షితము [2]
అప్పుడు ….
ఏది నన్నంటదు -ఏది నను ముట్టదు
యేసే నా దుర్గము యేసే నా దాగుచోటు {2}
యేసే నా కోట…
యేసయ్య లేని చోట క్రై క్రై క్రై / యేసయ్య ఉన్నచోట జాయ్ జాయ్ జాయ్ (2)
1) యాయిరు ఇంటిలో క్రై క్రై క్రై / కుమార్తె మరణించే క్రై క్రై క్రై (2)
యేసయ్య వచ్చాడు జాయ్ జాయ్ జాయ్
కుమార్తె బ్రతికించే జాయ్ జాయ్ జాయ్ (2)
2) మరియ మార్త ఇంటిలోన క్రై క్రై క్రై / లాజర్ అన్న మరణించే క్రై క్రై (2)
యేసయ్య వచ్చాడు జాయ్ జాయ్ జాయ్
లాజరు బ్రతికేను జాయ్ జాయ్ జాయ్(2)
3) వెధవరాలి గుండె నిండా క్రై క్రై క్రై/ కుమారుడు మరణించే క్రై క్రై క్రై
యేసయ్య వచ్చాడు జాయ్ జాయ్ జాయ్ పాడి ముట్టి బ్రతికించెను జాయ్ జాయ్ జాయ్
Christmas Special Telugu Sunday School Songs for Kids
అద్భుతం అద్భుతం ఆహా అద్భుతం
అద్భుతం అద్భుతం ఓహో అద్భుతంఅద్భుతం అద్భుతం ఆహా అద్భుతం
అద్భుతం అద్భుతం ఓహో అద్భుతం
నా యేసు పుట్టెను ఆహా అద్భుతం
నా యేసు పుట్టే నువ్వు అద్భుతం
ఆ గొల్లలకు దారి చూపెను
ఆ నక్షత్రం ఏసు కొరకు సాక్ష్యం ఇచ్చాను
ఆ గొల్లలకు దారి చూపెను
ఆ నక్షత్రం ఏసు కొరకు సాక్ష్యం ఇచ్చాను
ఆహాహా ఆహాహా ఆహాహా ఓహో ఓహో ఓహో
చిత్రము చిత్రము ఆహావిచిత్రము చిత్రము చిత్రము ఆహావిచిత్రము
కుంటివారు నడిచెను ఆహా విచిత్రము
గుడ్డివారు సూచన ఓహో విచిత్రము ఓహో విచిత్రము
ఆ లాజరు మరణించెను పరమ వైద్యుడు మళ్లీ తిరిగి లేపెను
ఆహాహా ఆహాహా ఆహాహా ఓహో ఓహో ఓహో
చిత్రము చిత్రము ఆహావిచిత్రము చిత్రము చిత్రము ఆహావిచిత్రము
ఆనందం ఆనందం ఆహా ఆనందం ఓ ఆనందం ఆనందం ఓహో ఆనందంఅద్భుతం అద్భుతం ఆహా అద్భుతం
అద్భుతం అద్భుతం ఓహో అద్భుతం
శ్రీ యేసు పుట్టెను మనకెంతో ఆనందం
రారాజు పుట్టెను మనకెంతో సంతోషం
శ్రీ యేసు పుట్టెను మనకెంతో ఆనందం
రారాజు పుట్టెను మనకెంతో సంతోషం
లోకాన్ని ఏలే సర్వాధిపతుడు
సృష్టిని చేసిన సర్వోన్నతుడు
మన పాపములకై భువికొచ్చినాడు
మనలను రక్షింప బువికాయి దిగినాడు
శ్రీ యేసు పుట్టెను మనకెంతో ఆనందం
రారాజు పుట్టెను మనకెంతో సంతోషం
వేర్ విష్ యు హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ వీ విష్ యు మేరీ మేరీ మేరీ క్రిస్మస్
బెత్లెహేము గ్రామంలో పశువుల పాకలో
కానీ మరియా గర్భమునా పసివాడు జన్మించాన్
బెత్లెహేము గ్రామంలో పశువుల పాకలో
కానీ మరియా గర్భమునా పసివాడు జన్మించాన్
పసి బాలుడు కాదంట పరమాత్మ దేవుడంటా
లోకములను జయించే యుద్ధ వీరుడు అంట
మన కొరకై వచ్చాడంట
శ్రీ యేసు పుట్టెను మనకెంతో ఆనందం
రారాజు పుట్టెను మనకెంతో సంతోషం
వేర్ విష్ యు హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ వీ విష్ యు మేరీ మేరీ మేరీ క్రిస్మస్
ఆ తూర్పు జ్ఞానులు తారను వెంబడించిరి
ఆ గొర్రెల కాపర్లు దూత వార్తను దించిరి
ఆ తూర్పు జ్ఞానులు తారను వెంబడించిరి
ఆ గొర్రెల కాపర్లు దూత వార్తను దించిరి
బంగారము సాంబ్రాణి బోలెమ్మును తెచ్చిరి
నాట్యము చేయుచు పరవశించి పాడిరి
బంగారము సాంబ్రాణి బోలెమ్మును తెచ్చిరి
నాట్యము చేయుచు పరవశించి పాడిరి
శ్రీ యేసు నామమును కీర్తించిరి
శ్రీ యేసు పుట్టెను మనకెంతో ఆనందం
రారాజు పుట్టెను మనకెంతో సంతోషం
వేర్ విష్ యు హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ వీ విష్ యు మేరీ మేరీ మేరీ క్రిస్మస్
అయిదురొట్టెలు రెండు చేపలు తెచ్చాడు చిన్నోడు ప్రభుయేసు మాటలు వింటూనే వాటిని తినడం మరిచాడు చిన్న నాటనే ప్రభుమాటల రుచినెరిగిన ఆ మంచోడు
- ఆకలి బాధను ఎరిగిన శిష్యులు – ప్రభువు నొద్దకు వచ్చారు ప్రజలను ఇంటికి పంపెయ్యండని – ప్రభువును వేడారు
- అన్ని ఎరిగిన ఆ ప్రభువు – మీరే పెట్టండన్నారు ఏమి తోచక శిష్యులు అచ్చట – తెల్లబోయి నిలిచారు
- అక్కరనెరిగి ఆ చిన్నోడు – ఆహారం ఆంద్రెయకిచ్చాడు ప్రభువు వాటిని ఆశీర్వదించి – ప్రేమతో పంచండన్నారు
- పంక్తులుతీర్చి కూర్చోబెట్టి – శిష్యులువాటిని పంచారు అయిదువేలప్రజల ఆకలి తీరగ – పన్నెండు గంపలకెత్తారు
- ప్రభుచేతికి ఇచ్చినవాడు – బహుఘనుడై నిలిచాడు దేవుని ప్రేమను ఎరిగిన వాడు – నేటికీ నిలిచేవున్నాడు