Telugu Bible Online is a place to read whole Bible in Telugu on PC or on your computer. Many people think Telugu Bible online is to buy but it is not true. It is totally free to read and download on your pc tablet phone or laptop. Bible study is the best way to communicate with God and know his plans for us in our lives. Telugu Bible keerthanalu are included in this for you to read the scriptures. Here we present not Telugu catholic Bible but a protestant Bible.
Telugu Bible download for pc అనేది అందరికి ఒక మంచి అవకాశం బైబిల్ చదవడానికి. ఆన్లైన్ లో బైబిల్ మీకొరకు పొందు పరిచయము ఇక్కడ . త్వరలో మీకొరకు Telugu Bible dictionary ని కూడా మన వెబ్సైటు నందు పెట్టుకుతస్కు ప్రయత్నిస్తున్నము . దేవిని వాక్యమును ధ్యానించి దాని యందు మనము నడుకుందాం. అది మనకు మన పిల్లలకు ఆశీర్వాదకరం . వాక్యమే శరీరధారియై మనమధ్య నివసించెనను సత్యము మనకు అందరికి తెలుసు. అది మాత్రమే మానాలనుయ్ నిత్యాగ్ని నుండి రక్షింపగలడు. అందుకని వాక్యమును అశ్రద్ధ చేయకుండా ప్రతిదినము చదువుదాం. దానిని అభ్యాసము చేద్దాం. మీకొరకు ఇక్కడ పెట్టబడిన తెలుగు బిల్ ను మీరు చదివి ఆశీర్వాదము పొందుతారని నమ్ముతున్నాం.
బైబిలు దేవుని యందు భక్తి విశ్వాసాలను పెంచుతుంది. ‘వీరు (బెరయ సంఘములోని వారు) థెస్సలొనీకలో ఉన్న వారికంటె ఘనులైయుండిరి గనుక, ఆసక్తితో వాక్యమును అంగీకరించి, పౌలును సీలయును చెప్పిన సంగతులు, ఆలాగున్నవో లేవో అని, ప్రతి దినమును, లేఖనములు పరిశోధించుచు వచ్చిరి. అందుచేత, వారిలో అనేకులును, ఘనత గల గ్రీసు దేశస్థులైన స్త్రీలలోను, పురుషులలోను, చాల మందియు విశ్వసించిరి’ (అ కా 17:11-12)
కుటుంబ ప్రార్ధనలలో లేదా వ్యక్తిగతంగా ప్రతి రోజు, అనుకూల సమయంలో బైబిలు గ్రంథంలోని ఏదో ఒక వాక్య భాగాన్ని చదువుతూ ఒక సంవత్సర కాలంలో బైబిలు గ్రంథాన్ని పూర్తిచేయాని విశ్వాసులు అనుకొంటారు. బైబిలును ఒక గ్రంథాలయమని అనుకున్నప్పుడు, ఆ గ్రంథాలయంలోని గ్రంథాలను చదవడం ఎలా? కేటలాగు లేదా పుస్తకాల పట్టికను బట్టి మొదటి గ్రంథం నుండి అలా వరుసగా చివరివరకు బైబిలు చదవడం వలన అవగాహనలో యిబ్బంది కలుగవచ్చు. ఈ రోజు ఏ అంశం చదివితే బాగుంటుందని అనుకొంటూ, పేజీలు తిప్పి వెదకే అనుభవం కొందరు కలిగియుంటారు. అలా చదవడం వలన వారికి ఆసక్తి కలిగించిన వాక్య భాగం లేదా కీర్తన ఎన్నో మార్లు చదవబడి, కొన్ని ప్రాముఖ్యమైన వాక్య భాగాలు అనుభవం లోనికి రాకుండా పోతాయి. మరి యెలా చదివితే బాగుంటుంది?
We are trying to get the Telugu Bible audio for you on our website and we will help you for sure if you really need it. Bible index in Telugu will also be made available for you in the near future on our platform suvarthaswaram.com.
Send mobile English to Telugu bible