Telugu Bible PDF: తెలుగు బైబిల్ ని మనం పవిత్ర బై బిల్ లేదా పరిశుద్ధ గ్రంధము అని తెలుగు లో సంభోదిస్తాం. Holy Bible in Telugu is presented here for you to download the pdf version of the Telugu language bible. క్రైస్తవ నీ జీవితంలో బైబిలు అనేది చాలా ప్రాముఖ్యమైనది . పరిశుద్ధ గ్రంథము మన జీవితాలకు దిక్సూచి లాంటిది మనం ఎలా బతకాలి ఎలా నడవాలి అనేవి మనకు తెలియజేస్తుంది ఈ పరిశుద్ధ గ్రంధం తెలుగులోకి అనువదించిన పాటనుంచి మనకి అందుబాటులో ఉంది. ఇప్పటి స్పీడ్ యుగంలో అందరూ ప్రతి విషయాన్ని ఫోన్ ద్వారానో లేక ఇంటర్నెట్ ద్వారా నో చాలా త్వరగా తెలుసుకుంటున్నారు అలాగే బైబిల్ ని కూడా ఇంటర్నెట్ ద్వారా మరియు ఫోన్ల ద్వారా బాగా చదవగలుగుతారు ప్రతీ వారు ఈ బైబిల్ ను చదువుకొనుటకు వీలుగా ఈ బైబిల్ పిడిఎఫ్ నీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుంటా కు అనుగుణంగా ఇక్కడ మా వెబ్ సైట్ లో మీ కొరకు లింక్ ఇవ్వబడినది మీరు చేయవలసినదల్లా ఆ లింక్ ని క్లిక్ చేసి బైబిల్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇది చాలా సులువు అలాగే మీరు ఎక్కడికి వెళ్లిన మీ చేతిలో బైబిల్ ఉంటుంది మీ ఫోన్ ఉన్నంతకాలము మీ బైబిల్ మీతోనే ఉంటుంది మీరు గనక ఈ బైబిల్ ను బాగా చదివినట్లయితే మీకు ఎన్నో విషయాలు తెలుస్తాయి. ఆదియందు వాక్యముండెను వాక్యము దేవుడై యుండెను . ఇందును బట్టి మనము వాక్యమును అనగా బైబిలును వదలక ఎల్లప్పుడూ మన తొ ఉంచుకొని ఇతరులతో పంచుకునే అలవాటు చేసుకోవాలి. 1దేవుడు మనతో మాట్లాడుటకు బైబిల్లోని వాక్యము ఒక ఖడ్గము వలె ప్రతి విషయంలో మనకి మార్గము చూపిస్తాడు. వాక్యము రెండు అంచుుులు గల ఖడ్గం . అది చాలా పదునైనది
దానిని నిర్లక్ష్యంగా చదవకండి . రోజు బైబిలు పట్టణము ద్వారా మీరు మీ కుటుంబము దేవుని మార్గములను తెలుసుకొని దేవుని కొరకు జీవించుటకు ప్రయత్నం చేయాలి. మనం ఆయన వారము ఆయన పని ఉన్నాము కనుక దేవుని వాక్యమును ఎరిగిన వారమై అటువలె నడుచుకొనుము నడచు కొందుము.
పఠింప శ్రేష్ఠ గ్రంధము బై బెల్
అనుదినం పట్టించిన ప్రేమతో డ నడుపును
ఓ పఠింప శ్రేష్ఠ గ్రంధము బైబిల్
శ్రేష్ఠ గ్రంధము బైబిల్
అనుదినం పట్టించిన ప్రేమతో డ నడుపును
శ్రేష్ట గ్రంథము
మనం చిన్నప్పుడు song pade వాళ్ళం కదా బైబిల్ మీద పాట మీకు గుర్తొచ్చిందా అవునండి ఇది నిజంగా శ్రేష్టమైన గ్రంథం అనుదినం పట్టిస్తే మనల్ని ప్రేమతో నడిపిస్తుందట. అందుకని ఈ పరిశుద్ధ గ్రంథమని మనము రోజు చదువుకుందాం
BIG Clear Print COMPLETE Telugu BIBLE PDF
Bible consists of 66 books. These 66 book compilation is divided as Old testament and New testament. Old Testament is before Jesus Christ and written majorly by prophets. New Testament is written by apostles and others.
Click here to download this BIBLE PDF
Telugu Bible Online New Testament Download
This is complete 27 books of the New Testament which we call krotha nibandhana in Telugu. You can read from the pdf exposed here online or you can directly download from the link below.
This is pdf version of New Testament for the users.
1881 Telugu New & Old Testament Bible PDF
Click here to download 1881 version BIBLE
This is the oldest version of our BIBLE 1881 Telugu language scripture. When you want to read the BIBLE in older versions you can download this and study.
ఈ ఆర్టికల్ మీకు నటిచిందని ఆశిస్తున్నాము. మీరు దేనికోసం వెదుకుతున్నారా అది దొరికిందని కూడా ఆశిస్తున్నాము. మీకు కావలసినది ఇంకా మీకు దొరకనట్లైతే మీరు క్రింద కామెంట్ ద్వారా మాకు తెలియ జేసినట్లయితే మేము మీకొరకు దానిని అప్లోడ్ చేస్తాము. మీకు ఎటువంటి బిల్ కావలెనో మీరు క్లియర్ గ చెప్పండి. అది మీకు అందుబాటులో పెట్టడానియూకి మేము ట్రై చేస్తాము.
పరిశుద్ధ గ్రంధము యొక్క ప్రాముఖ్యత మనందరికీ తెలుసు. దానిని మనము మన జీవితాల్లో వాక్యానుసారమైన జీవితము జీవించడానికి తోడ్పడుతుంది. దేవునికి ఇష్టమైన జీవితం మాదిరికరమైన జీవితం మనమందరం జీవించాలని మన ప్రభువైన ఏసు క్రీస్తుని ప్రార్థిద్దాం.