Category: Scripture for the day

  • Telugu Daily Bible – Scripture For The Day – July 26 – దినచర్య ప్రకాశిక

    Telugu Daily Bible – Scripture For The Day – July 26 – దినచర్య ప్రకాశిక

    దినచర్య ప్రకాశిక  ఉదయము జులై  26         అబ్రాహాము పిలువబడినప్పుడు విశ్వాసమునుబట్టి ఆ పిలుపునకు లోబడి, తాను స్వాస్థ్యముగా పొందనైయున్న ప్రదేశమునకు బయలువెళ్లెను. (హెబ్రీ 11:8)              తాను ప్రేమించిన యాకోబునకు మహాతిశయాస్పదముగా మన స్వాస్థ్యమును ఆయన మనకొరకు ఏర్పాటు చేసియున్నాడు. (కీర్త 47:4) అరణ్యప్రదేశములోను భీకరధ్వనిగల పాడైన యెడారిలోను వాని కనుగొని, ఆవరించి, పరామర్శించి, తన కనుపాపనువలె వాని కాపాడెను. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైని అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని […]